OTTలోకి వచ్చేసిన ‘స్వాగ్'

81చూసినవారు
OTTలోకి వచ్చేసిన ‘స్వాగ్'
శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'స్వాగ్'. ఈ మూవీకి హసిత్ గోలి దర్శకత్వం వహించగా, టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్వాగ్ స్ట్రీమింగ్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్