కొండచిలువను నోట్లో పెట్టుకున్న స్వామీజీ (వీడియో)

52చూసినవారు
స్వామీజీల ముసుగులో కొందరు చేసే పనులు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇదే కోవలో ఓ స్వామీజీ అందరి ముందు కొండచిలువతో విన్యాసాలు చేశాడు. దాని తలను తన నోట్లో పెట్టుకుని కొరికాడు. వేదికపై స్వామీజీ చేసిన ఈ పనిని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ చర్యను జంతు సంరక్షణ కార్యకర్తలు ఖండిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్