నితీశ్‌కు రూ.25 లక్షల చెక్కును అందజేసిన సీఎం చంద్రబాబు

51చూసినవారు
నితీశ్‌కు రూ.25 లక్షల చెక్కును అందజేసిన సీఎం చంద్రబాబు
ప్రముఖ యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. నితీష్ కుమార్ రెడ్డి, ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో కలిసి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నితీష్ సెంచరీ సాధించిన తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన రూ.25 లక్షల చెక్కును నితీశ్ కుమార్ రెడ్డికి సీఎం చంద్రబాబు అందజేశారు.
.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్