కృష్ణా జలాల వివాదం.. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కీలక నిర్ణయం

64చూసినవారు
కృష్ణా జలాల వివాదం.. బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కీలక నిర్ణయం
తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ట్రైబ్యునల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకుంది. పునర్విభజన చట్టంలోని మూడో సెక్షన్ ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై వాదనలు వింటామని తర్వాత 811 టీఎంసీల్లో రెండు రాష్ట్రాల వాటా తేల్చడం ముఖ్యమని ట్రైబ్యునల్ పేర్కొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్