సౌత్ ఇండియా జనాభాలో డేంజర్ జోన్‌లో ఉంది: చంద్రబాబు

83చూసినవారు
సౌత్ ఇండియా జనాభాలో డేంజర్ జోన్‌లో ఉంది: చంద్రబాబు
దేశం‌లో జనాభా తగ్గుతోంది.. ముఖ్యంగా సౌత్ ఇండియా జనాభాలో డేంజర్ జోన్‌లో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "సౌత్ ఇండియా సంపదను మాత్రమే కాదు జనాభాను కూడా సృష్టించాలి. సంపదతో పాటు జనాభా సృష్టి కూడా జరగాలి. అలాగే రాష్ట్రంలో అన్నిటికంటే అభివృద్ధి అనేది కీలకం. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. వ్యక్తిగత ఆదాయం పెరగాలి. అందరి ఆరోగ్యం బావుండాలి.. ఆనందంగా ఉండాలి." అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్