TG: జంట హత్యల కేసులో సంచలన విషయాలు

70చూసినవారు
TG: జంట హత్యల కేసులో సంచలన విషయాలు
HYD: నార్సింగి జంట హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగ్నవీడియోలు తీసేందుకు నిరాకరించిందన్న కారణంగా మహిళను నిందితులు చంపేశారు. మహిళతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసేందుకు యువకుడు రాహుల్ కుమార్ సాకేత్ ప్రయత్నించాడు. రాహుల్‌ని హెచ్చరించి ఆ విషయాన్ని మహిళ అంకిత్ కు చెప్పింది. ఈ విషయంలో రాహుల్ కుమార్, అంకిత్‌కు మధ్య గొడవ జరిగింది. దీంతో పగ పెంచుకున్న రాహుల్ వారి హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్