BRSకు మళ్లీ సింబల్ టెన్షన్!

23420చూసినవారు
BRSకు మళ్లీ సింబల్ టెన్షన్!
తెలంగాణలో గత అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో మాదిరిగానే బీఆర్ఎస్ పార్టీకి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికల గుర్తులతో టెన్షన్ మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అధికార గుర్తు కారు. అయితే దీన్ని పోలిన గుర్తులు ఉన్నాయని బీఆర్ఎస్ భావిస్తోంది. రోడ్ రోలర్, రోటీ మేకర్ లాంటి గుర్తులతో బీఆర్ఎస్‌కు గుబలు పుడుతోంది. బీఆర్ఎస్‌కు పడాల్సిన ఓట్లు ఈ గుర్తులకు పడుతున్నాయని పార్టీ ఆందోళనకు చెందుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్