ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘తండేల్‌’

66చూసినవారు
ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘తండేల్‌’
యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో, సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్నితాజాగా నెట్‌ఫ్లిక్స్ తెలియజేసింది.

సంబంధిత పోస్ట్