కీలక మైలురాయి దాటేసిన టాటా నెక్సాన్

79చూసినవారు
కీలక మైలురాయి దాటేసిన టాటా నెక్సాన్
టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటి వరకూ ఏడు లక్షల యూనిట్లు అమ్ముడుపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్లు, షోరూమ్‌ల వద్ద ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టాటా నెక్సాన్ కార్లను బుక్ చేసుకుని డెలివరీ కోసం వేచి చూస్తున్న వారికి రూ.లక్ష వరకూ టాటా మోటార్స్ బెనిఫిట్లు కల్పిస్తుంది.

సంబంధిత పోస్ట్