మాచర్లలో వెలుగులోకి వస్తున్న టీడీపీ దాష్టీకాలు: వైసీపీ (వీడియో)

76చూసినవారు
మాచర్లలో టీడీపీ దాష్టీకాలు అంటూ సోషల్ మీడియాలో వైసీపీ ఓ వీడియో పోస్ట్ చేసింది. తుమ్మూరుకోటలో పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారే లక్ష్యంగా దాడులు చేశారని.. టీడీపీ గూండాలు 203,204,205,206 పోలింగ్ బూతుల్లోని వైసీపీ ఏజెంట్లను కొట్టి ఈవీఎంలను ధ్వంసం చేశారని ఆరోపించింది. రిగ్గింగును అడ్డుకునేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే పిన్నెల్లిపై కూడా దాడికి యత్నించారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్