అంబ‌టి, మోహిత్ రెడ్డిల పిటిష‌న్లు డిస్మిస్

61చూసినవారు
అంబ‌టి, మోహిత్ రెడ్డిల పిటిష‌న్లు డిస్మిస్
AP: సత్తెనపల్లిలోని 4 కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలంటూ వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. అలాగే చంద్రగిరిలోనూ రీపోలింగ్ జరపాలన్న వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది.

సంబంధిత పోస్ట్