పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకనున్న తుఫాన్: IMD

51చూసినవారు
పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకనున్న తుఫాన్: IMD
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపి తుఫాన్ గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ ఆదివారం సాయంత్రానికల్లా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాలను తాకనున్నట్లు IMD తెలిపింది. తీరాన్ని తాకే సమయంలో 102 KMPH వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. వర్షాకాలం ప్రారంభానికి ముందు బంగాళాఖాతంలో ఏర్పడనున్న తొలి తుఫాన్ ఇదే కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్