శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా

59చూసినవారు
శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా
అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను భారత్‌ 60 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 58 పరుగులకే ఆలౌట్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్