టీమ్ ఇండియా Vs బంగ్లాదేశ్.. ఈ సీజన్‌ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ ధరలు విడుదల

68చూసినవారు
టీమ్ ఇండియా Vs బంగ్లాదేశ్.. ఈ సీజన్‌ తొలి టెస్టు మ్యాచ్ టిక్కెట్ ధరలు విడుదల
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బంగ్లాదేశ్‌తో టీమ్ ఇండియా ఈ సీజన్‌లో తలపడే తొలి టెస్టుకు సంబంధించి టికెట్ ధరలు విడుదలయ్యాయి. ఈ టికెట్ల ధరలు కనిష్ఠంగా రూ.1,000 నుండి, గరిష్ఠ ధర రూ.15,000 వరకు ఉన్నాయి. దిగువ శ్రేణి టిక్కెట్ల ధరలు రూ.1,000, రూ.2,000 ఉండగా, KMK టెర్రస్ సీట్ల టిక్కెట్ ధర రూ. 5,000గా నిర్ణయించారు. అలాగే C, D & E (AC) ఆతిథ్య బాక్స్ సీట్ల ధర రూ.10,000గా ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్