టాస్ గెలిచిన టీమిండియా

70చూసినవారు
టాస్ గెలిచిన టీమిండియా
టీ20 ప్రపంచకప్ 2024 తుది అంకానికి చేరింది. ఇవాళ దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ ఈ మ్యాచ్‌లో నెగ్గి ట్రోఫీ సొంతం చేసుకోవాలని యావత్ దేశం ఆకాంక్షిస్తోంది. జట్టు వివరాలు మరికాసేపట్లో..

సంబంధిత పోస్ట్