నేడే తెలంగాణ పదో తరగతి ఫలితాలు

566చూసినవారు
నేడే తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాశారు. ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. SHARE IT>>

సంబంధిత పోస్ట్