నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

84చూసినవారు
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణలో పలు కీలక అంశాలపై చర్చించేందుకుగాను ఇవాళ మంత్రి మండలి సమావేశం కానుంది. రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్ లొ ఉన్న అంశాలు, రుణమాఫీ, ధరణి సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, బ్యారేజీల మరమ్మతులు, విద్యాసంస్థల ప్రారంభానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్