త్వరలో తెలంగాణ సీఎస్ మార్పు!

51చూసినవారు
త్వరలో తెలంగాణ సీఎస్ మార్పు!
తెలంగాణలో త్వరలో భారీగా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల పోస్టులు మారే చాన్స్ ఉంది. రాష్ట్ర సీఎస్, డీజీలతో సహా పలువురు సీనియర్లకు స్థానచలనం కలిగే అవకాశం కనిపిస్తుంది. రాబోయే బడ్జెట్ నేపథ్యంలో సమర్ధుడైన అధికారి కోసం రేవంత్ ప్రభుత్వం చూస్తోంది. అటు పోలీస్ శాఖలో సైతం సీనియర్ ఐపీఎస్ లపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్