ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు స్పందన

72చూసినవారు
ప్రధాని ట్వీట్‌కు చంద్రబాబు స్పందన
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు కలిసి పనిచేద్దామంటూ ప్రధానికి చంద్రబాబు ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెర ముందు, తెర వెనకా ఓ లెజెండ్ అని.. పేదల సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణలో ఎన్టీఆర్ మనందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి అందరి హృదయాల్లో ప్రకాశిస్తోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్