తెలంగాణ ECET ఫలితాలు విడుదల

18956చూసినవారు
తెలంగాణ ECET ఫలితాలు విడుదల
తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్ష ద్వారా పాలిటెక్నిక్ డిప్లమా, బీఎస్సీ (మ్యాథ్స్) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశాలు కల్పించనున్న సంగతి తెలిసిందే. కాగా విద్యార్థులు https://ecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ లో ఫలితాలను తెలుసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి అధికారులు వెల్లడించారు. SHARE IT>>

సంబంధిత పోస్ట్