యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని బైక్‌ నడిపాడు.. చివరికి(వీడియో)

68చూసినవారు
కొంతమంది అబ్బాయిలు తమ ప్రియురాలిని ఇంప్రెస్ చేయడానికి ప్రమాదకర సాహసాలు చేస్తున్నారు. చివరకు చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెల 17న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం రోడ్డులో ఓ జంట బైక్‌పై ప్రమాదకరంగా వెళ్తూ కనిపించారు. బైక్‌ నడుపుతున్న వ్యక్తి తన ఒడిలో ఓ యువతిని కూర్చొబెట్టుకుని రొమాన్స్‌ చేయసాగాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవడంతో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్