తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోంది: కిషన్ రెడ్డి (వీడియో)

60చూసినవారు
TG: రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం కిషన్ రెడ్డి మాట్లాడుతూ "తెలంగాణలో ఉండే కంపెనీలను దావోస్ తీసుకెళ్లి అగ్రిమెంట్ చేసుకుని అక్కడినుండి పెట్టుబడులు వచ్చినట్లు చూపించడం ఏంటి? విదేశాల నుంచి దేశానికి పెట్టుబడులు రావాలి. పారిశ్రామిక వేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు." అని అన్నారు.

సంబంధిత పోస్ట్