తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' విడుదల

64చూసినవారు
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ 'కీ' విడుదల
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక 'కీ'ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. కీ పై అభ్యంతరాలను ఈనెల 17 వరకు స్వీకరించనుంది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్ సైట్ సందర్శించండి. SHARE IT>>

సంబంధిత పోస్ట్