అనంత్ అంబానీ పెళ్లిలో తెలంగాణ హస్తకళ ఉత్పత్తులు

74చూసినవారు
అనంత్ అంబానీ పెళ్లిలో తెలంగాణ హస్తకళ ఉత్పత్తులు
ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి షూరూ అయింది. ఈ సందర్భంగా అంబానీ పెళ్లి వేడుకకు విచ్చేసే దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా చేనేత హస్తకళా రూపాలను ఇవ్వనున్నారట. ఇందుకోసం తెలంగాణ హస్తకళ కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులను అంబానీ ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. వెండి తీగతో ఇక్కడి కళాకారులు వస్తువుల్ని రూపొందిస్తారు. గతేడాది జీ20 సదస్సుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి నుంచే పంపారు.

సంబంధిత పోస్ట్