కాంగ్రెస్ పాలనలో తెలంగాణ శ్రీలంకలా మారబోతోంది: BJP ఎమ్మెల్యే

50చూసినవారు
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ శ్రీలంకలా మారబోతోంది: BJP ఎమ్మెల్యే
కాంగ్రెస్ పాలనలో అతి త్వరలో తెలంగాణ కూడా శ్రీలంకలా మారబోతుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. FRMB పరిధి దాటి ఏడాదిలోనే రూ. 1 లక్ష 27 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. అప్పులు చేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదన్నారు. కేవలం కమిషన్ల కోసమే రేవంత్ సర్కార్ పనిచేస్తుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్