తెలంగాణ దేశంలోనే టాప్..!

69చూసినవారు
తెలంగాణ దేశంలోనే టాప్..!
దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు రూ.2 లక్షల 50 వేల వరకు జీతభత్యాలు చెల్లిస్తున్నారు. తెలంగాణ చట్టసభ సభ్యుల జీతభత్యాలను 2016లో 163 శాతం పెంచారు. తెలంగాణ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. అక్కడ వారికి నెలకు రూ. 2 లక్షల 10వేలు ఇస్తున్నారు. మహారాష్ట్ర, బిహార్‌లో ఒక ఎమ్మెల్యేకు నెలకు దాదాపు రూ. 1.65 లక్షలు చెల్లిస్తున్నారు.

సంబంధిత పోస్ట్