తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల

52చూసినవారు
తెలంగాణ ఐసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్‌ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాల్ని ఎంటర్‌ చేసి ర్యాంక్‌ కార్డుని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లింక్: https://icet.tsche.ac.in/TSICET/TSICET_GetRankCard24K.aspx

సంబంధిత పోస్ట్