అనితకు కీలక పదవి అందుకే..!

75చూసినవారు
అనితకు కీలక పదవి అందుకే..!
ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే అయిన వంగలపూడి అనితకు హోం మంత్రి ఇవ్వడం ప్రధానంగా చర్చ జరుగుతుంది. గత ఐదేళ్ల కాలంలో పార్టీ పట్ల వంగలపూడి అనిత చూపించిన విధేయతకు, ప్రతిపక్షాలను ఆమె సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరుకు చంద్రబాబు ఆమెకు సముచిత స్థానం ఇచ్చారని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

సంబంధిత పోస్ట్