ఎంఐఎం ఎంపీ అక్బరుద్దీన్ ఒవైసీకి తెలంగాణ మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ.. 'గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. మా ప్రభుత్వం పేదలకు ఇండ్లు, రోడ్లు, సౌకర్యాలు కల్పిస్తోంది. వ్యవస్థ కుప్పకూలినట్లు మాట్లాడటం తగదు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు. అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటున్నాం' అని అన్నారు.