తెలంగాణకు BRS నాయకత్వం అవసరం: కూనంనేని

63చూసినవారు
తెలంగాణకు BRS నాయకత్వం అవసరం: కూనంనేని
తెలంగాణకు BRS నాయకత్వం అవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ బతికే ఉండాలని వ్యాఖ్యానించారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో కూనంనేని మాట్లాడుతూ.. రాష్ట్రంలో BRSను కాపాడుకునేందుకు కేసీఆర్‌ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీల సహకారంతో సీఎం రేవంత్‌ రెడ్డి పాలన కొనసాగించాలన్నారు. ప్రభుత్వంలో భాగమైనా ఉద్యమాలు, పోరాటాలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్