తెలంగాణలో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి: ఉత్తమ్

75చూసినవారు
తెలంగాణలో 180 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ దేశానికి బియ్యం ఎగుమతి ఒప్పందంలో భాగంగా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా చేసేందుకు కాకినాడ పోర్ట్‌లో ఓడను ప్రారంభించి మాట్లాడారు. ఫిలిప్పీన్స్‌కు 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్