గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ

70చూసినవారు
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ
ఐటీఐ విద్యనభ్యసించే వారికి TGSRTC గుడ్ న్యూస్ తెలిపింది. హైదరాబాద్‌ హాకీంపేటలోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి సంస్థ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ట్రేడ్‌లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్​షిప్​ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 28 తేదీలోపు https://iti.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్