HYD గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

67చూసినవారు
హైదరాబాద్ గన్ పార్క్ వద్ద BJYM కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని.. ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకుంటామని అప్పుడు చెప్పి.. ఇప్పడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడంలేదని BJYM కార్యకర్తలు నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసారని ఫ్లకార్డులతో నిరనస వ్యక్తం చేశారు. కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్