కవిత ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్ (వీడియో)

2601చూసినవారు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. దీంతో బంజారాహిల్స్ లోని ఆమె ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి కేంద్రప్రభుత్వాన్నికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. కవిత అరెస్ట్ పై అధికారులు కాసేపట్లో ప్రకటన చేయనున్నారు.

సంబంధిత పోస్ట్