టెన్త్ ఎగ్జామ్స్.. ఆ స్కూళ్లకు 6 రోజులు సెలవులు!

584చూసినవారు
టెన్త్ ఎగ్జామ్స్.. ఆ స్కూళ్లకు 6 రోజులు సెలవులు!
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల కేంద్రాలున్న స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ఈ నెల 18 నుంచి 23 వరకు ఆరు రోజులు సెలవులు ఉంటాయని పేర్కొంది. కాగా మార్చి 15 నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్