ఆగిపోయిన కారుని నెడుతున్న ప‌వ‌న్ ద‌ర్శ‌కుడు.. వీడియో వైర‌ల్‌

1060చూసినవారు
దర్శకుడు హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కాగా దర్శకుడు హరీష్ శంకర్ రోడ్డుపై కారును తోస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు వ్యక్తులతో కలిసి హరీష్ శంకర్ రోడ్డుపై ఆగిపోయిన కారును నెడుతున్నారు. హరీష్ శంకర్ తో పాటు మైత్రీ మూవీ మేకర్స్ లో ఒకరైన రవి శంకర్ కూడా ఉన్నారు. అయితే ఆ కారు వేరొకరి కారు అని సమాచారం. బ్రేక్ డౌన్ కావడంతో ఇలా నెడుతూ ప‌క్క‌న పెట్టారంట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్