కేవలం రూ.20కే రూ.2 ల‌క్షల ఇన్సూరెన్స్..!

558చూసినవారు
కేవలం రూ.20కే రూ.2 ల‌క్షల ఇన్సూరెన్స్..!
ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజనలో మీరు కేవలం రూ. 20 చెల్లించి సంవత్సరానికి రూ. 2లక్షల బీమా కవర్ పొందవచ్చు. పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో మరణించినా లేదా శారీరకంగా అంగవైకల్యానికి గురై సాధారణ జీవితానికి తిరిగి రాలేని పక్షంలో అతని కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల బీమా హామీ ఇవ్వబడుతుంది. 18-70 ఏళ్ల మధ్య ఉన్న ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్