పసుపుతో ఆరోగ్యం మేలు

63చూసినవారు
పసుపుతో ఆరోగ్యం మేలు
పసుపు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పసుపులోని కర్కుమిన్ అనే రసాయనం ఉదరంలో హితకరమైన బ్యాక్టీరియాను పెంపొందిస్తుందని వారు పేర్కోన్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఉదరంలో ల్యాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా 25 శాతం అధికంగా కనిపించిందని తెలిపారు. దీంతో పసుపులో ఉండే కర్కుమిన్ జీర్ణకోశంలో వాపును తగ్గిస్తుందని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్