ఇలాంటి వారికి దూరంగా ఉండండి

79చూసినవారు
ఇలాంటి వారికి దూరంగా ఉండండి
చికాకు పుట్టించే విషయాలను, చికాకు పెట్టే మనుషులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీర్ఘకాలిక చికాకు మానసిక క్షోభకు గురిచేస్తుందని, ఇది ఒత్తిడి స్థాయిలను పెంచుతుందని చెబుతున్నారు. ఆందోళన లేదా నిరాశ లాంటి పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తుందని అంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్