ఆ తరగతుల భోధనకు ‘టెట్ ’ తప్పనిసరి

62చూసినవారు
ఆ తరగతుల భోధనకు ‘టెట్ ’ తప్పనిసరి
కళాశాల విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అర్హతల్లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) మార్పులు చేసింది. ఇకపై 9 నుంచి 12వ తరగతుల వరకు బోధించాలనుకునే టీచర్లకు ‘టెట్’ తప్పనిసరి చేసింది. NCTE తాజా నిర్ణయంలో 9వ తరగతి నుంచి 12 వరకు బోధనకు కూడా టెట్ తప్పనిసరికానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్