TG: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్

50చూసినవారు
TG: రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో జనవరి నుంచి సన్న బియ్యం పథకం ప్రారంభం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న వడ్లకు తమ ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 80-85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందని.. అందులో 36 లక్షల టన్నులు PDSకు వచ్చినా సరిపోతుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్