TG: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ(డీఈఈటీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. దీనిలో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు కంపెనీలు నుంచి కాల్స్ వస్తాయి.