TG: హైటెన్షన్.. రాత్రికి రాత్రే దళితుల సమాధులు కూల్చారు

56చూసినవారు
TG: హైటెన్షన్.. రాత్రికి రాత్రే దళితుల సమాధులు కూల్చారు
హనుమకొండలో హైటెన్షన్ నెలకొంది. రాత్రికి రాత్రే దళితుల సమాధులను దుండగులు కూల్చివేశారు. సమాధులు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దమ్మగడ్డ వాసులు రోడ్డుపై బైఠాయించారు. సమాధులు కూల్చి స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. దళితుల నిరసనకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మద్దతు తెలిపారు.

సంబంధిత పోస్ట్