TG: గ్రూప్-2 పరీక్ష రాస్తుండగా పురిటినొప్పులు

58చూసినవారు
TG: గ్రూప్-2 పరీక్ష రాస్తుండగా పురిటినొప్పులు
తెలంగాణ వ్యాప్తంగా రెండవ రోజు గ్రూప్-2 పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే నాగర్ కర్నూల్ జిల్లాలో జెడ్సీ హైస్కూల్లో పరీక్ష రాస్తున్న గర్భిణి రేవతికి పురిటినొప్పులు వచ్చాయి. అయినా రేవతి పట్టువిడవకుండా పురిటి నొప్పులు భరిస్తూనే పరీక్ష రాస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు రేవతికి వైద్యం చేయించడానికి సిబ్బంది, అంబులెన్స్ ను సిద్దం చేసినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్