TG: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన భర్త.. కారణమిదే!

84చూసినవారు
TG: భార్యను ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడికించిన భర్త.. కారణమిదే!
HYD-మీర్‌పేట్ PS పరిధిలో జిల్లెలగూడలో వెంకటమాధవి(35) హత్య కేసులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. నంద్యాలకు చెందిన మాధవికి సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని అడగ్గా భర్త గురుమూర్తితో గొడవ జరిగిందని చెప్పారు. ఆ కారణంతోనే భార్యను చంపినట్లు భావిస్తున్నారు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి, కుక్కర్ లో ఉడికించి చెరువులో పడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించాడు. దీంతో మాధవి మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్