TG: బీజేపీ అభ్యర్థుల మెజారిటీ ఓట్లు ఇవే!

60చూసినవారు
TG: బీజేపీ అభ్యర్థుల మెజారిటీ ఓట్లు ఇవే!
👉🏻మల్కాజ్ గిరి-ఈటల రాజేందర్ (3,87,375)
👉🏻కరీంనగర్- బండి సంజయ్ (2.12 లక్షలు)
👉🏻చేవెళ్ల- కొండ విశ్వేశ్వర్ రెడ్డి (1.38 లక్షల మెజారిటీ)
👉🏻నిజామాబాద్- ధర్మపురి అరవింద్ (1,22,711)
👉🏻ఆదిలాబాద్- జి.నగేష్ (78 వేల పైచిలుకు)
👉🏻మెదక్-రఘునందన రావు (34 వేల పైచిలుకు)
👉🏻సికింద్రాబాద్- కిషన్ రెడ్డి (49,944)
👉🏻మహబూబ్ నగర్- డీకే అరుణ (4,500)
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్