కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు

50చూసినవారు
కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు
పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నిరాశాజనక ఫలితాలు నమోదు చేయడంపై కర్ణాటక డిప్యుటీ సీఎం, కాంగ్రెస్‌ నేత డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ”తమ నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు, భారత రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు” అని అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో శివకుమార్‌ పలు అంశాలపై మాట్లాడారు. ”బీజేపీ తనంతట తానుగా మెజారిటీ సాధించడంలో విఫలమైందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వారు అంగీకరించాలి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్