ఫ్యామిలీస్టార్‌ ఆడకపోవడానికి కారణం అదే

62చూసినవారు
ఫ్యామిలీస్టార్‌ ఆడకపోవడానికి కారణం అదే
‘ఫ్యామిలీస్టార్‌’ విజయ్‌ దేవరకొండ కథేనని, అయితే కథనంలో విజయ్‌ బాడీ లాంగ్వేజ్‌ను దాటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వడం వల్ల ఫలితం మారి ఉండవచ్చని సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. సెకండాఫ్‌లో ఒక పావు గంట తీసేసి ఉంటే, ‘ఫ్యామిలీస్టార్‌’ మరో రకంగా ఉండేదని చెప్పారు. మృణాల్‌ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కించారు. దిల్‌రాజు నిర్మించారు.

సంబంధిత పోస్ట్