అందుకే NTRతో సినిమా మిస్ అయింది: అనిల్ రావిపూడి

62చూసినవారు
అందుకే NTRతో సినిమా మిస్ అయింది: అనిల్ రావిపూడి
NTRతో మిస్ అయిన సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. "నేను ఎన్టీఆర్తో సినిమా చేద్దామనుకొని కథ వినిపించగా.. ఆయన కొంచెం సమయం కావాలని అడిగారు. కానీ, నాకు కొంచెం తుత్తర ఎక్కువ. వెంటనే దిల్ రాజ్-రవితేజ కాంబోలో.. 'రాజా ది గ్రేట్' ఆఫర్ రావడంతో ఒప్పేసుకున్నా. కొంచెం వెయిట్ చేసి కథ బెటర్గా రాసి ఉంటే.. ఎన్టీఆర్తో సినిమా వచ్చేది”అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్