అందుకే రాజీనామా చేశా: కేకే

84చూసినవారు
అందుకే రాజీనామా చేశా: కేకే
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కే కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆ పదవి రావడంతో నైతిక విలువలు పాటించి, చట్టానికి కట్టుబడి పదవి నుంచి తప్పుకున్నానని తెలిపారు. ఎంపీగా తన పదవి కాలం మరో రెండేళ్లుగా ఉండగానే రాజీనామా చేశానని అన్నారు.

సంబంధిత పోస్ట్